పోలీసుల అదుపులో 12 మంది రౌడీ షీటర్లు | Police Cordon Search Operation in Old City | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో 12 మంది రౌడీ షీటర్లు

Published Fri, Jan 13 2017 7:42 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Police Cordon Search Operation in Old City

హైదరాబాద్: పాతబస్తీలో పోలీసులు కార్డన్‌ సెర్చ్ ఆపరేషన్‌ నిర్వహించారు. వెస్ట్‌జోన్‌ డీసీపీ వెంకటేశ్వర్‌ రావు అధ్వర్యంలో 400 మంది పోలీసులు శుక్రవారం తెల్లవారు జామున టప్పాచబుత్ర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 12 మంది రౌడీషీటర్లు, 69 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సరైన పత్రాలు లేనటువంటి 69 బైక్‌లను సీజ్‌ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement