వ్యభిచార ముఠా గుట్టు రట్టు | Police make another Another prostitution arrests in yapral | Sakshi
Sakshi News home page

వ్యభిచార ముఠా గుట్టు రట్టు

Published Thu, Mar 16 2017 8:49 PM | Last Updated on Tue, Sep 5 2017 6:16 AM

వ్యభిచార ముఠా గుట్టు రట్టు

వ్యభిచార ముఠా గుట్టు రట్టు

హైదరాబాద్‌:
అన్ లైన్ ద్వారా వ్యభిచారం నడిపిస్తున్న ఓ ముఠా గుట్టు రట్టు అయింది. ఈ సంఘటనకు సంబంధించి యాప్రాల్‌లో ముగ్గురు యువతులను ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వారి నుంచి 3 సెల్ ఫోన్లు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు పరారయ్యాడు. పట్టుబడిన యువతులను జవహర్ నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement