కల్వకుర్తి డివిజన్ సాధన కోసం ఇందిరాపార్క్ వద్ద అఖిల పక్షాల నేతలు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, బీజేపీ, టీడీపీ, సీపీఎం, సీపీఐ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పజ ల ఆకాంక్షలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ వారు విమర్శించారు.టీసీఎల్పీ నేత జానారెడ్డి, , టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ధర్నా శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు తెలిపారు
కల్వకుర్తి డివిజన్ కోసం ధర్నా
Published Mon, Oct 3 2016 2:25 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM
Advertisement
Advertisement