పీఎఫ్ వడ్డీరేటు తగ్గింపుపై ధర్నా | Provident Fund Interest rate | Sakshi
Sakshi News home page

పీఎఫ్ వడ్డీరేటు తగ్గింపుపై ధర్నా

Published Fri, Apr 29 2016 1:19 PM | Last Updated on Sun, Sep 3 2017 11:03 PM

Provident Fund Interest rate

హైదరాబాద్: ప్రావిడెంట్ ఫండ్‌పై వడ్డీరేటును తగ్గించటాన్ని నిరసిస్తూ వివిధ కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. బర్కత్‌పురాలోని ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయం ఎదుట సీఐటీయూ, ఐన్‌టీయూసీ, ఏఐటీయూసీ, టీఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్, ఐఎఫ్‌టీయూ తదితర సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్(సీబీటీ) సిఫారసును పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించటాన్ని తప్పుపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement