సాక్షి, హైదరాబాద్: తెలంగాణ చిరుధాన్యాల ప్రదర్శన నేటి నుంచి ప్రారంభం కానుంది. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో శుక్రవారం (ఈ నెల 27) నుంచి మార్చి ఒకటి వరకు జరిగే ఈ ప్రదర్శన ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరగనుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ వ్యవసాయ శాఖ సమన్వయంతో ఈ ప్రదర్శన జరగనుంది. దీన్ని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభిస్తారు.
నేటి నుంచి చిరుధాన్యాల ప్రదర్శన
Published Fri, Feb 27 2015 3:13 AM | Last Updated on Sat, Sep 2 2017 9:58 PM
Advertisement
Advertisement