కూకట్‌పల్లిలో మంగళవారం ఉదయం ఆర్టీఏ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 7 ప్రైవేటు స్కూలు బస్సులపై కేసులు నమోదు చేసి జరిమానా విధించారు. మూడు బస్సులను సీజ్ చేశారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి.
కూకట్‌పల్లిలో ఆర్టీఏ అధికారుల తనిఖీలు
Published Tue, Jun 14 2016 9:57 AM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement
Advertisement