సికింద్రాబాద్ గోరఖ్‌పూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 15 గంటల ఆలస్యంగా నడవనుంది.
ఆలస్యంగా సికింద్రాబాద్-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్
Published Fri, Jan 20 2017 12:10 PM | Last Updated on Tue, Sep 5 2017 1:42 AM
సికింద్రాబాద్: సికింద్రాబాద్ నుంచి శుక్రవారం బయల్దేరాల్సిన సికింద్రాబాద్ గోరఖ్‌పూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12590) ఆలస్యంగా బయలు దేరుతుందని దక్షిణ మధ్య రైల్వే పీఆర్‌ఓ ఎం.ఉమాశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ నుంచి ఉదయం 7.20 గంటలకు బయల్దేరాల్సిన ఈ రైలు రాత్రి 10.15 గంటలకు బయల్దేరుతుందని పేర్కొన్నారు.
Advertisement
Advertisement