స్టెప్స్‌ వారియర్స్‌.. డ్యాన్స్‌ అదుర్స్‌.. | Steps Warriors .. Dancing Adurs | Sakshi
Sakshi News home page

స్టెప్స్‌ వారియర్స్‌.. డ్యాన్స్‌ అదుర్స్‌..

Published Sat, Apr 29 2017 12:24 AM | Last Updated on Tue, Sep 5 2017 9:55 AM

స్టెప్స్‌ వారియర్స్‌.. డ్యాన్స్‌ అదుర్స్‌..

స్టెప్స్‌ వారియర్స్‌.. డ్యాన్స్‌ అదుర్స్‌..

సిటీబ్యూరో: చారిత్రక పేరిణి శివతాండవ నృత్యాన్ని నేటి తరానికి దగ్గర చేసేందుకు ‘డ్యాన్స్‌ ఆఫ్‌ వారియర్స్‌’ ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. స్టెప్స్‌ డ్యాన్స్‌ స్టూడియో కళాకారుల ప్రయోగాత్మక ప్రదర్శన శుక్రవారం రాత్రి రవీంద్రభారతిలో అద్భుతంగా సాగింది.

కళాకారులు ‘పేరిణి శివతాండవంలో కాకతీయుల వైభవాన్ని, బతుకమ్మ’ ఆటలతో అలరించారు. స్టెప్స్‌ డ్యాన్స్‌ స్టూడియో నిర్వాహకులు పృథ్వి మాట్లాడుతూ.. ఈ నృత్యానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని, తెలంగాణలోని అన్ని కళారూపాలను సమకాలీన శైలిలో నేటి తరానికి పరిచయం చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement