హైదరాబాద్ లో విద్యార్థి అదృశ్యం | Student disappear in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ లో విద్యార్థి అదృశ్యం

Published Fri, Aug 12 2016 8:30 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM

Student disappear in Hyderabad

ఓ విద్యార్థి అదృశ్యమైన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రాములు తెలిపిన వివరాల ప్రకారం మియాపూర్ హెచ్‌ఎంటీ స్వర్ణపురి కాలనీకి చెందిన రామారావు కుమారుడు వినయ్‌కుమార్(18) కూకట్‌పల్లిలోని ఓ కళాశాలలో విద్యానభ్యసిస్తున్నాడు. ఈ నెల 11న కళాశాలకు వెళ్లి తిరిగి రాలేదు. తండ్రి రామారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement