నేటి నుంచి టి.విద్యుత్ ఉద్యోగుల ఆమరణదీక్ష | T electricity employees indefinite strike from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి టి.విద్యుత్ ఉద్యోగుల ఆమరణదీక్ష

Published Mon, May 30 2016 1:41 AM | Last Updated on Mon, Sep 4 2017 1:12 AM

T electricity employees indefinite strike from today

సాక్షి, హైదరాబాద్: ఏపీ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులు సోమవారం నుంచి విద్యుత్‌సౌధలో ఆమరణ నిరాహార దీక్షకు దిగబోతున్నారు. ఏపీ నుంచి తెలంగాణకు రిలీవ్ చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఏపీ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు పట్టించుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. జేఏసీ నేతలు ఎం.అమర్ సింగ్, షేక్ జహురుల్లా, హరికిషణ్, ఎన్.బాలకృష్ణ, జి.రమేశ్ ఆమరణ దీక్షలో పాల్గొంటారని వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement