30న గురుకులాల్లో ‘బోధన సిబ్బంది’ పరీక్ష | teaching staff exam in tribal residential schools, says rs praveen kumar | Sakshi
Sakshi News home page

30న గురుకులాల్లో ‘బోధన సిబ్బంది’ పరీక్ష

Published Wed, Aug 26 2015 4:47 AM | Last Updated on Sun, Sep 3 2017 8:07 AM

teaching staff exam in tribal residential schools, says rs praveen kumar

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలల్లో బోధనా సిబ్బంది ఖాళీలకు ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన చేపట్టిన నియామక పరీక్ష ఈ నెల 30 న నిర్వహిస్తున్నట్లు ఎస్టీ గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తె లిపారు. మాసబ్‌ట్యాంక్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఉదయం 11-1 గంటల మధ్య రాతపరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష హాలుకు రావాలని,  నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని తెలిపారు. హాల్‌టికెట్లను www.tgtwgurukulam.telangana.gov.inలో డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement