'యూఎస్లో చదువుతోపాటు ఉద్యోగం కష్టమే' | Telangana higher education council chairman papireddy release new year diary | Sakshi
Sakshi News home page

'యూఎస్లో చదువుతోపాటు ఉద్యోగం కష్టమే'

Published Sat, Jan 2 2016 12:10 PM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

'యూఎస్లో చదువుతోపాటు ఉద్యోగం కష్టమే' - Sakshi

'యూఎస్లో చదువుతోపాటు ఉద్యోగం కష్టమే'

హైదరాబాద్ : అమెరికాలో తెలుగు విద్యార్థులు చదువుతోపాటు ఉద్యోగం చేయడం కష్టమే అని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి అన్నారు. అమెరికా నుంచి విద్యార్థులను తిరిగి పంపడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.  శనివారం హైదరాబాద్లో తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మండలి డైరీతోపాటు స్టాటిస్టికల్ బుక్లెట్ను పాపిరెడ్డి ఆవిష్కరించారు. 

అనంతరం పాపిరెడ్డి మాట్లాడుతూ... ఉప ముఖ్యమంత్రి ఆమోదంతో తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. యూనివర్సీటీలకు వీసీల ఎంపిక ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని తెలిపారు. ఈ ఏడాది ఉన్నత విద్యామండలి ముందుకు వెళ్లేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు పాపిరెడ్డి వెల్లడించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement