హైదరాబాద్: బీసీ సబ్ప్లాన్ను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం గాంధీభవన్లో జ్యోతిరావుపూలే జయంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఉత్తమ్, భట్టి విక్రమార్క, మధు యాష్కీ తదితరులు పాల్గొన్నారు.