మధుయాష్కీపై చెక్ బౌన్స్ కేసు | the check bounce case on madhu yashki goud | Sakshi
Sakshi News home page

మధుయాష్కీపై చెక్ బౌన్స్ కేసు

Published Thu, Nov 6 2014 4:00 AM | Last Updated on Wed, Oct 17 2018 6:10 PM

మధుయాష్కీపై చెక్ బౌన్స్ కేసు - Sakshi

మధుయాష్కీపై చెక్ బౌన్స్ కేసు

సాక్షి, హైదరాబాద్:  నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేశారంటూ ఆయనపై నాంపల్లి మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో బుధవారం చెక్ బౌన్స్ కింద ఫిర్యాదులు దాఖలయ్యాయి. కరీంనగర్ జిల్లా కోరుట్లకు చెందిన రామస్వామిగౌడ్, పడాల నారాయణగౌడ్, భూంరెడ్డి ఈ ఫిర్యాదు దాఖలు చేశారు. తమ నుంచి రూ. 90 లక్షలు అప్పుగా తీసుకున్నారని, ఇందుకోసం ఆయన ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement