కేసీఆర్కి కృతజ్ఞతలు తెలిపిన టీఎన్జీవోస్ నేతలు | TNGOs leaders thanks to CM KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్కి కృతజ్ఞతలు తెలిపిన టీఎన్జీవోస్ నేతలు

Published Thu, Sep 1 2016 1:48 PM | Last Updated on Wed, Aug 15 2018 8:58 PM

TNGOs leaders thanks to CM KCR

హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులకు 3.1444 శాతం డీఏ పెంపుపై టీఎన్జీవోస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. డీఏ పెంచినందుకు సీఎం కేసీఆర్కు టీఎన్జీవోస్ గౌరవ అధ్యక్షుడు దేవీ ప్రసాద్, అధ్యక్షుడు రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. సదరు ఫైల్పై సీఎం కేసీఆర్ గురువారం సంతకం చేశారు. ఈ పెంచిన డీఏ ఈ ఏడాది జనవరి నుంచి అమల్లోకి వస్తుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement