నేడు ఐసెట్‌ ఫలితాలు | Today is the results of the iCET | Sakshi
Sakshi News home page

నేడు ఐసెట్‌ ఫలితాలు

Published Wed, May 31 2017 1:29 AM | Last Updated on Tue, Sep 5 2017 12:22 PM

Today is the results of the iCET

సాక్షి, హైదరాబాద్‌: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్‌ పరీక్ష ఫలితాలు బుధవారం వెల్లడికానున్నాయి. ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను విద్యార్థులు www. sakshieducation.com, www.sakshi.comలో పొందవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement