ఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేడు హైదరాబాద్ రానున్నారు. బీజేపీ రాష్ట్రస్థాయి సమావేశంలో ఆయన పాల్గొంటారు.
తెలంగాణ: నేటి అర్థరాత్రి నుంచి పెట్రో ట్యాంకర్ల యజమానులు సమ్మెకు దిగనున్నారు. 14.5 శాతం వ్యాట్‌కు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్: ఏపీ ఎంసెట్ రెండో విడత ర్యాంకులు ఆదివారం విడుదలవుతాయి.
ఆంధ్రప్రదేశ్: నేటితో టీడీపీ మహానాడు ముగియనుంది. టీటీడీపీ నేతలతో చంద్రబాబు భేటీకానున్నారు. సాయంత్రం టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరుగును.
స్పోర్ట్స్: ఐపీఎల్-9 ఫైనల్ మ్యాచ్‌లో బెంగళూరు, హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. బెంగళూరు వేదికగా రాత్రి 8గంటలకు మ్యాచ్ జరుగును.
స్పోర్ట్స్: నేడు మొనాకో గ్రాండ్ ప్రి ఫార్ములా వన్ రేసు జరుగును.
టుడే న్యూస్ అప్‌డేట్స్
Published Sun, May 29 2016 7:08 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM
Advertisement
Advertisement