ఢిల్లీ: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ను తెలంగాణ బార్ అసోషియేషన్ సభ్యులు నేడు కలవనున్నారు. న్యాయాధికారుల కేటాయింపులు, హైకోర్టు విభజనపై వారు ప్రధానంగా చర్చిస్తారు.
తెలంగాణ: భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారు.
తెలంగాణ: నేటి నుంచి తెలంగాణలో పాలీసెట్ తుది విడత కౌన్సిలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 21 హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటుచేశారు.
ఆంధ్రప్రదేశ్: చిత్తూరు జిల్లా పలమనేరులో వైఎస్సార్‌సీపీ ఆదివారం బహిరంగ సభ నిర్వహించనుంది. పార్టీ ఎమ్మెల్యేలు, పలువురు నేతలు హాజరుకానున్నారు.
ఆంధ్రప్రదేశ్: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ-పాస్‌బుక్స్‌కు వ్యతిరేకంగా నేటి నుంచి రైతు సంఘాలు, లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో సదస్సులు జరుగును.
ఆంధ్రప్రదేశ్: నేడు విశాఖలో సాక్షి-మైత్రి ఇన్వెస్టర్ల సదస్సు జరగనుంది.
స్పోర్ట్స్: నేటి ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్‌లు
తెలుగు టైటాన్స్ vs పట్నా
బెంగాల్ vs యు ముంబా
యూరో ఫుట్‌బాల్ టోర్నీ
క్వార్టర్‌లో ఐస్‌లాండ్‌తో తలపడనున్న ఫ్రాన్స్.
టుడే న్యూస్ అప్‌డేట్స్
Published Sun, Jul 3 2016 7:43 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM
Advertisement
Advertisement