టుడే న్యూస్ అప్‌డేట్స్ | today news updates | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్ అప్‌డేట్స్

Published Mon, Sep 12 2016 6:49 AM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM

today news updates

► కావేరి జలాలపై నేడు సుప్రీంకోర్టులో కర్ణాటక ప్రభుత్వం పిటిషన్.

► మల్లన్నసాగర్ ముంపు గ్రామాల పరిస్థితిపై నేడు గవర్నర్‌ను కలవనున్న టి.కాంగ్రెస్ నేతలు.

► మెదక్‌ జిల్లా గజ్వేల్‌లో కాంగ్రెస్ రైతు సంఘీభావ సభ.

► నేడు కాణిపాక వరసిద్ధి వినాయకుని రథోత్సవం.

► నేడు గవర్నర్ ను కలవనున్న ఏపీ సీఎం చంద్రబాబు.

► హైదరాబాద్‌లో ఉదయం 10 గంటలకు బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు సమావేశం.

► తిరుపతిలో నేడు రైల్వే బోర్డు ఛైర్మన్ మిట్టల్ పర్యటన.  

► న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌కు భారత జట్టు ఎంపిక.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement