టుడే అప్ డేట్స్ | today updates | Sakshi
Sakshi News home page

టుడే అప్ డేట్స్

Published Wed, Jun 8 2016 6:40 AM | Last Updated on Mon, Sep 4 2017 2:00 AM

నేడు, రేపు నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప మందు పంపిణీ

  • నేడు, రేపు నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప మందు పంపిణీ
  • నేడు వైఎస్సార్ జిల్లా కడపలో మహా సంకల్ప దీక్ష పేరుతో బహిరంగసభ నిర్వహించనున్న ఏపీ ప్రభుత్వం. హాజరుకానున్న సీఎం చంద్రబాబు, లోకేష్.
  • నేడు కరీంనగర్ జిల్లాలో మంత్రి తలసాని పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
  • నేడు ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో కేసుల నమోదుకు పిలుపిచ్చిన ప్రతిపక్షాలు
  • అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ. నేడు వాషింగ్టన్ లో యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రసంగించనున్న మోదీ
  • నేడు అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం. జిల్లాల వారీగా కలెక్టర్ల పవర్ పాయింట్ ప్రజెంటేషన్
  • నేడు అధికారికంగా జిల్లాల సంఖ్య ప్రకటించనున్న తెలంగాణ ప్రభుత్వం
  • నేడు వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పర్యటించనున్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. విద్యాశాఖ పనుల నిమిత్తం జిల్లా అధికారులతో భేటీ
  • నేడు తెలంగాణ జేఏసీ విస్తృతస్థాయి సమావేశం. మంత్రుల వ్యాఖ్యలు, విమర్శలపై మాట్లాడనున్న కోదండరాం
  • మరో నాలుగైదు రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాలు: ఐఎండీ

  •  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement