ఉదయం 6గంటలకు ఎంసెట్ 'కోడ్' విడుదల | tomorrow at 6AM EAMCET question paper set code willbe released by minister Kadiyam Srihari | Sakshi
Sakshi News home page

ఉదయం 6గంటలకు ఎంసెట్ 'కోడ్' విడుదల

Published Sat, May 14 2016 11:39 PM | Last Updated on Mon, Sep 4 2017 12:06 AM

tomorrow at 6AM EAMCET question paper set code willbe released by minister Kadiyam Srihari

హైదరాబాద్: ఎంసెట్ - 2016 నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం ఉదయం 10 గంటల నుంచి ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2:30 నుంచి మెడిసిన్ పరీక్ష జరగనుంది. ఈమేరకు పరీక్షా పత్రాల సెట్ కోడ్ లను మంత్రులు విడుదల చేయనున్నారు.

రేపు ఉదయం 6 గంటలకు ఎంసెట్ క్వశ్చన్ పేపర్ సెట్ కోడ్ ను మంత్రి కడియం శ్రీహరి విడుదల చేస్తారని జేఎన్ టీయూహెచ్ ఒక ప్రకటనలో తెలిపింది. మెడిసిన్ ప్రశ్నాపత్నం కోడ్ ను వైద్య మంత్రి లక్ష్మారెడ్డి ఉదయం 9:30 గంటలకు వెల్లడిస్తారు.

(చదవండి: రేపే ఎంసెట్, ఉదయం ఇంజనీరింగ్ పరీక్ష)

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement