రాష్ట్రపతితో టీపీసీసీ భేటీ | tpcc set to meet pranab mukarjee in bollaram | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతితో టీపీసీసీ భేటీ

Published Fri, Dec 30 2016 4:30 PM | Last Updated on Wed, Aug 8 2018 6:12 PM

రాష్ట్రపతితో టీపీసీసీ భేటీ - Sakshi

రాష్ట్రపతితో టీపీసీసీ భేటీ

హైదరాబాద్: బొల్లారంలోని రాష్గ్రపతి నిలయంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో టీపీసీసీ బృందం శుక్రవారం సాయంత్రం 6.45 గంటలకు  సమావేశం కానుంది. తెలంగాణ ప్రభుత్వం భూ సేకరణ చట్టానికి చేసిన సవరణలపై కాంగ్రెస్ నేతలు ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేయనున్నారు.

కొత్తగా ఆమోదం పొందిన బిల్లుతో నిర్వాసితులకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement