సీపీఐ ర్యాలీ: భారీగా ట్రాఫిక్‌ జామ్‌ | traffic jam in himayat nagar due to cpi rally | Sakshi
Sakshi News home page

సీపీఐ ర్యాలీ: భారీగా ట్రాఫిక్‌ జామ్‌

Published Mon, Dec 26 2016 11:48 AM | Last Updated on Mon, Aug 13 2018 4:30 PM

traffic jam in himayat nagar due to cpi rally

హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం ట్రాఫిక్‌ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హిమాయత్‌ నగర్‌ మగ్ధూమ్‌ భవన్‌, ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌, హైదర్‌ గూడ, బషీర్‌ బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌ లలో భారీగా ట్రాఫిక్‌  నిలిచిపోయింది. ఈ ప్రాంతాల్లో ఈ రోజు సీపీఐ ధర్నా చేపట్టింది, ఈ నేపధ్యంలోనే ట్రాఫిక్‌ కు అంతరాయం ఏర్పడిందని నగర ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయం చూసుకోవాలిని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement