భారీ వర్షాలు : పలు రైళ్లు రద్దు | trains cancelled due to heavy rain in hyderabad | Sakshi
Sakshi News home page

భారీ వర్షాలు : పలు రైళ్లు రద్దు

Published Sun, Sep 25 2016 8:06 AM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM

భారీ వర్షాలు : పలు రైళ్లు రద్దు

భారీ వర్షాలు : పలు రైళ్లు రద్దు

హైదరాబాద్ : భారీ వర్షాల కారణంగా ఆదివారం పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మాచర్ల - గుంటూరు ప్యాసింజర్, నడికుడి - మాచర్ల ప్యాసింజర్ రైళ్లను ఆదివారం, సోమవారం, మంగళవారం రద్దు చేసినట్లు తెలిపింది. అలాగే సికింద్రాబాద్ - విజయవాడ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్, విజయవాడ - సికింద్రాబాద్ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైళ్లును రద్దు చేసినట్లు పేర్కొంది. కాచిగూడ - గుంటూరు డబుల్ డెక్కర్ రైలు మంగళవారం రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement