తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లు రద్దు | Trains cancelled due to jats strike | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో పలు రైళ్లు రద్దు

Published Mon, Feb 22 2016 2:04 AM | Last Updated on Sun, Sep 3 2017 6:07 PM

Trains cancelled due to jats strike

సాక్షి, హైదరాబాద్: హరియాణాలో జాట్‌ల ఆందోళనలతో వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీ వైపు వెళ్లే పలు రైళ్లు రద్దయ్యాయి. ఆదివారం రాత్రి బయల్దేరాల్సిన హైదరాబాద్-హజరత్ నిజాముద్దీన్ దక్షిణ్ ఎక్స్‌ప్రెస్, సోమవారం బయల్దేరే హైదరాబాద్-న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్, తిరుపతి-హజరత్ నిజాముద్దీన్ ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఆదివారం బయల్దేరిన విశాఖపట్నం-కాజీపేట హజరత్ నిజాముద్దీన్ లింక్ ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట్‌లో నిలిపేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement