మహిళ మెడలో పుస్తెలతాడును తెంపుకుపోయేందుకు ఇద్దరు ఆగంతకులు చేసిన ప్రయత్నం ఫలించలేదు.
మహిళ మెడలో పుస్తెలతాడును తెంపుకుపోయేందుకు ఇద్దరు ఆగంతకులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. నగరంలోని చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో స్నేహపురి కాలనీరోడ్ నంబర్14లో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు జీఎహెచ్‌ఎంసీ స్వీపర్‌గా విధుల్లో ఉన్న శారద (58) అనే మహిళ మెడలోని పుస్తెలతాడును తెంపుకుపోయేందుకు ప్రయత్నించారు. ఆమె కేకలు వేయడంతో పరారయ్యారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.