
'మహారాష్ట్రతో చారిత్రాత్మక ఒప్పందం'
ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని వినోద్ అన్నారు. ప్రజలను అబద్ధాలతో నమ్మించాలని చూస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లలో మేడిగడ్డను కాంగ్రెస్ ఎందుకు నిర్మించలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ను చూసి పారిపోయినవారు...కొత్త ప్రచారం చేస్తున్నారని వినోద్ చెప్పారు.