'బంద్కు టీఆర్ఎస్ మద్దతుండదు' | trs not support to bharat bandh says by mp vinod | Sakshi
Sakshi News home page

'బంద్కు టీఆర్ఎస్ మద్దతుండదు'

Published Fri, Nov 25 2016 3:44 PM | Last Updated on Sat, Sep 22 2018 7:57 PM

'బంద్కు టీఆర్ఎస్ మద్దతుండదు' - Sakshi

'బంద్కు టీఆర్ఎస్ మద్దతుండదు'

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా ఈనెల 28న ప్రతిపక్షాలు పిలుపునిచ్చిన భారత్‌బంద్‌కు తమ పార్టీ మద్దతుండదని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ స్పష్టం చేశారు.

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్లో నోట్ల రద్దు చర్చపై కాంగ్రెస్, బీజేపీలకు చిత్తశుద్ధిలేదన్నారు. నియోజకవర్గాల పునర్విభజనకు రాజ్యాంగ సవరణ అవసరం లేదన్నారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని ఎంపీ వినోద్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement