రాజేంద్ర నగర్ బండ్లగూడలోని మల్లికార్జున నగర్లో గుడిసె దగ్ధమై ఇద్దరు చిన్నారులు సజీవదహనం అయ్యారు.
హైదరాబాద్: రాజేంద్ర నగర్ బండ్లగూడలోని మల్లికార్జున నగర్లో గుడిసె దగ్ధమై ఇద్దరు చిన్నారులు సజీవదహనం అయ్యారు. గుడిసెకు నిప్పంటుకున్న సమయంలో తల్లి, ఇద్దరు ఆడపిల్లులు ఉన్నారు.
తల్లిని, ఇద్దరు పిల్లలను రక్షించడానికి స్థానికులు ప్రయత్నించారు. అయితే ఇద్దరూ సజీవదహనం అయ్యారు. తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించారు.
**