కుత్బుల్లాపూర్‌లో రెండు డెంగ్యూ కేసులు | two dengue cases file in the area of kuthbullapur | Sakshi
Sakshi News home page

కుత్బుల్లాపూర్‌లో రెండు డెంగ్యూ కేసులు

Published Wed, Sep 2 2015 5:30 PM | Last Updated on Sun, Sep 3 2017 8:37 AM

two dengue cases file in the area of kuthbullapur

కుత్బుల్లాపూర్ (హైదరాబాద్): కుత్బుల్లాపూర్ ప్రాంతంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. షాపూర్ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చింతల్ వెంకటేశ్వరనగర్‌కు చెందిన భవ్యశ్రీ, గండి మైసమ్మ ప్రాంతానికి చెందిన ప్రేరణ అనే బాలికలు చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న వారిని కుటుంబసభ్యులు బుధవారం ఆస్పత్రిలో చేరారు. వారిద్దరికీ డెంగ్యూ వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement