తెలుగురాష్ట్రాల్లో ఘనంగా ఉగాది ఉత్సవాలు | ugadi festiviteis conducted by both telugu governments | Sakshi
Sakshi News home page

తెలుగురాష్ట్రాల్లో ఘనంగా ఉగాది ఉత్సవాలు

Published Fri, Apr 8 2016 11:23 AM | Last Updated on Mon, Oct 1 2018 6:33 PM

ugadi festiviteis conducted by both telugu governments

రెండు తెలుగురాష్ట్రాల్లో దుర్ముఖి నామ ఉగాది ఉత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
విజయవాడ:
నగరంలోని గురునానక్ కాలనీ ఎన్‌ఏసీ ఫంక్షన్ హాలు (నాక్)లో శుక్రవారం ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబునాయుడు, పలువురు మంత్రులతో పాటూ ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పొన్నలూరి నివాస గార్గేయ ఆధ్వర్యంలో పంచాంగ పఠనం చేశారు.

హైదరాబాద్: రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్‌తోపాటూ పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement