మళ్లీ భూసేకరణకు తెర తీశారు | undavalli land acquisition for ap capital | Sakshi
Sakshi News home page

మళ్లీ భూసేకరణకు తెర తీశారు

Published Tue, May 3 2016 1:03 PM | Last Updated on Sun, Sep 3 2017 11:20 PM

undavalli land acquisition for ap capital

విజయవాడ: ఏపీ రాజధాని గ్రామాలపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఉండవల్లి, పెనుమకలో భూసేకరణ చేయడానికి రంగం సిద్ధమైంది. భూసేకరణ చట్టంపై ఉండవల్లి పెనుమకలో రాత్రిరాత్రే పోస్టర్లు వెలిశాయి. ప్రభుత్వం పేరిట ఇవి దర్శనం ఇచ్చాయి. ఈ భూసేకరణకు సంబంధించి పెనుమకలో అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. భూములు ఇచ్చేది లేదని రైతులు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement