
వాలెంటైన్ కపుల్
ఫన్‌కార్ లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి నిర్వహించిన టైటానిక్ వాలెంటైన్ కపుల్ పార్టీ ఆకట్టుకుంది. సుశీలా బకాడియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని పైరేట్ బ్రూ వేదికయింది. డ్రెస్‌కోడ్ అదిరింది. పలు జంటలు పాల్గొని సందడి చేశాయి.
- సాక్షి, సిటీబ్యూరో