హోంమంత్రి ని కలవనున్న విమలక్క | vimalakka meeting with Minister Naini narsinhareddy | Sakshi
Sakshi News home page

హోంమంత్రి ని కలవనున్న విమలక్క

Published Sun, Apr 3 2016 11:44 AM | Last Updated on Sat, Oct 20 2018 5:03 PM

vimalakka meeting with Minister Naini narsinhareddy

తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ సంయుక్త కార్యదర్శి భీం భరత్ అక్రమ అరెస్ట్‌కు సంబంధించిన విషయం పై చర్చించడానికి ఈ రోజు విమలక్క తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలవనున్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహించిన విమలక్క మినిస్టర్ క్వాటర్స్‌లో హోంమంత్రిని కలిసి ఈ విషయం పై చర్చించనున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో పాల్గొననున్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement