ఏసీబీ కోర్టుకు ఓటుకు కోట్లు నిందితులు | vote note case Accused court | Sakshi
Sakshi News home page

ఏసీబీ కోర్టుకు ఓటుకు కోట్లు నిందితులు

Published Fri, Nov 25 2016 11:57 PM | Last Updated on Thu, Oct 4 2018 8:31 PM

vote note case Accused court

సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో నిందితులైన ఉదయసిం హ, సెబాస్టియన్ శుక్రవారం ఏసీబీ ప్రత్యేక కోర్టు ముందు హాజర య్యారు. ఇదే కేసులో నిందితునిగా ఉన్న టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాజరుకు మినహయింపును కోరుతూ ఆ యన తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేయగా కోర్టు దాన్ని అనుమతించింది. తదుపరి విచార ణను జనవరి 5కు వాయిదా వేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement