హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సోమవారం మాలమహానాడు కార్యకర్తలు గాంధీభవన్ ముట్టడికి యత్నించారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ మద్దతిస్తే సహించేంది లేదని మాలమహానాడు కార్యకర్తలు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో గాంధీభవన్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అరెస్ట్ చేసినట్టు సమాచారం.