మహిళపై సామూహిక లైంగిక దాడి
Published Sat, Jul 9 2016 2:37 PM | Last Updated on Mon, Sep 4 2017 4:29 AM
హైదరాబాద్ : నగరంలోని కుషాయిగూడ హనుమాన్‌నగర్‌లో మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు బాధిత మహిళ కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. బాధిత మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement