రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి | Young man killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Published Sat, Dec 26 2015 8:38 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Young man killed in road accident

నగరంలోని షేక్‌పేట వద్ద శనివారం ఉదయం 7గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. షేక్‌పేట నాలా వద్ద బైక్‌పై వెళ్తున్న యువకుడిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement