రాజ్భవన్ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం | Youth commits suicide attempt in front of Raj Bhavan | Sakshi
Sakshi News home page

రాజ్భవన్ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

Published Fri, Jun 20 2014 5:21 PM | Last Updated on Sat, Sep 2 2017 9:07 AM

Youth commits suicide attempt in front of Raj Bhavan

హైదరాబాద్: హైదరాబాద్లో రాజ్భవన్ ఎదుట శుక్రవారం సాయంత్రం ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ యువకుడిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

యువకుడి వివరాలు, ఈ అఘాయిత్యానికి ఒడిగట్టడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ నివాసం ఉంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement