వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 124వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 124వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. లోటస్ పాండ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ త్యాగాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం వైఎస్ జగన్ కర్నూలు జిల్లా పర్యటనకు బయల్దేరారు.