హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో నియోజకవర్గాలకు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తలను నియమించారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో పలు నియోజకవర్గాలకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఈ కింద పేర్కొన్న నేతలను సమన్వయకర్తలుగా ప్రకటించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.
తూర్పు గోదావరి జిల్లా:
1. ప్రత్తిపాడు నియోజకవర్గం : పర్వత పూర్ణచంద్ర ప్రసాద్
2. జగ్గంపేట నియోజకవర్గం : ముత్యాల శ్రీనివాస్
3. అమలాపురం నియోజకవర్గం : పినిపె విశ్వరూప్
4. రాజమండ్రి సిటీ నియోజకవర్గం : రౌతు సూర్యప్రకాశరావు
5. ముమ్మడివరం నియోజకవర్గ సమన్వయకర్తగా గుత్తల సాయితో పాటు పితాని బాలకృష్ణను అదనపు సమన్వయకర్తగా నియమించారు.
పశ్చిమ గోదావరి జిల్లా:
6. పాలకొల్లు నియోజకవర్గ సమన్వయకర్తగా మేకా శేషుబాబు (ఎమ్మెల్సీ)తో పాటు గున్నం నాగబాబును నియోజకవర్గపు అదనపు సమన్వయకర్తగా నియమించారు.
కృష్ణా జిల్లా:
7. విజయవాడ (వెస్ట్) నియోజకవర్గం : షేక్ ఆసిఫ్, కార్పొరేటర్
8. విజయవాడ (ఈస్ట్) నియోజకవర్గం : బొప్పన బావకుమార్, కార్పొరేటర్
ప్రకాశం జిల్లా:
9. గిద్దలూరు నియోజకవర్గం : ఇల్లూరి వెంకటేశ్వరరెడ్డి (ఐ.వి.రెడ్డి)
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా:
10. గుడూరు నియోజకవర్గం : మేరిగ మురళీధర్
కర్నూలు జిల్లా:
11. ఆళ్ళగడ్డ నియోజకవర్గం : డా.రామలింగారెడ్డి
12. శ్రీశైలం నియోజకవర్గం : బుడ్డా శేషురెడ్డి
వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్తల నియామకం
Published Thu, Jul 7 2016 8:03 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement