'దోచుకో- దాచుకో అన్నట్లు ప్రభుత్వ విధానం' | ysrcp mlc fire on government correption at legislative council | Sakshi
Sakshi News home page

'దోచుకో- దాచుకో అన్నట్లు ప్రభుత్వ విధానం'

Published Mon, Mar 14 2016 1:59 PM | Last Updated on Sun, Sep 3 2017 7:44 PM

ysrcp mlc fire on government correption at legislative council

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు కోలగట్ల వీరభద్రస్వామి, మేకా శేషుబాబు ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ పాలసీ 'దోచుకో- దాచుకో' అన్న చందంగా ఉందన్నారు. గత రెండేళ్లుగా ఇసుక వ్యాపారం నిర్వహించిన ప్రభుత్వం ఇప్పుడు ఉచితంగా ఇసుకను పంపిణీ చేస్తామని చెబుతుండటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

ముందుగా చినబాబు, ఆ వెనుకాలే పెదబాబు విదేశాలకు వెళ్తున్నారని, ఈ విదేశీ పర్యటనల వెనుక ఉన్న మర్మమేమిటో చెప్పాలని ఎమ్మెల్సీలు మండలిలో ప్రశ్నించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement