రష్యా దాడుల్లో 12మంది పిల్లలు మృతి | 12 children killed in Russia attacks | Sakshi
Sakshi News home page

రష్యా దాడుల్లో 12మంది పిల్లలు మృతి

Published Tue, Jan 12 2016 9:11 AM | Last Updated on Sun, Sep 3 2017 3:33 PM

12 children killed in Russia attacks

బీరూట్: సిరియాపై రష్యా జరిపిన తాజా వైమానిక దాడులకు ఒక పాఠశాల భవనం ధ్వంసం అయింది. ఈ దాడిలో 12మంది పిల్లలు, ముగ్గురు టీచర్లు చనిపోయినట్లు స్థానిక ప్రభుత్వం ప్రకటించింది.

అంజారా పట్టణంలోని స్కూల్లో ఈ ఘటన జరిగింది. అయితే, తమ లక్ష్యం సాధారణ పౌరులు కాదని.. కేవలం ఐఎస్ ఉగ్రవాదులేనని రష్యా సంజాయిషీ ఇచ్చుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement