భారత ఉపఖండంలో అల్ఖైదా శాఖ!! | Al-Qaeda declares new branch in Indian sub-continent | Sakshi
Sakshi News home page

భారత ఉపఖండంలో అల్ఖైదా శాఖ!!

Published Thu, Sep 4 2014 1:40 AM | Last Updated on Sat, Sep 2 2017 12:49 PM

భారత ఉపఖండంలో అల్ఖైదా శాఖ!!

భారత ఉపఖండంలో అల్ఖైదా శాఖ!!

అగ్రరాజ్యం అమెరికానే గడగడలాడించిన ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా.. ఇప్పుడు భారత ఉప ఖండంలో కూడా ఓ కొత్త శాఖ తెరిచిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆ సంస్థ నాయకుడు ఆయమాన్ అల్ జవహరి ప్రకటించారు. భారత ఉప ఖండంలోనే చిత్రీకరించిన ఓ వీడియో మెసేజిలో ఈ విషయం తెలిపారు.

ఆన్లైన్ జీహాదిస్ట్ ఫోరంలో ఈ వీడియో కనిపించింది. ప్రధానంగా బర్మా, బంగ్లాదేశ్లతో పాటు.. భారతదేశంలోని కొన్ని భాగాల్లో ముస్లిం ఖలీఫా వ్యవస్థను పునరుద్ధరించడానికి ఈ కొత్త దళం పనిచేస్తుందని ఆ వీడియోలో అల్ జవహరి చెప్పినట్లుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement