మెదడు పని పసిగట్టే యాప్ | Apps to find Your Brain moods reveals london researchers | Sakshi
Sakshi News home page

మెదడు పని పసిగట్టే యాప్

Published Tue, Aug 25 2015 8:39 AM | Last Updated on Mon, Aug 20 2018 2:35 PM

మెదడు పని పసిగట్టే యాప్ - Sakshi

మెదడు పని పసిగట్టే యాప్

లండన్: ఉదయాన్నే నిద్రలేచినప్పుడు ఈ రోజు  మన పనితీరు ఏ విధంగా ఉండబోతుందని ఎవరైనా అడిగితే.. చెప్పడం కష్టమే.  ఈవిషయాన్ని చెప్పగలిగే అధునాతన యాప్‌ను అభివృద్ధి చేశారు లండన్ పరిశోధకులు. దీనికి చేయాల్సిందల్లా యాప్ నుంచి మనకు వచ్చిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడమే. ఎప్పుడు నిద్రలేచారు..  ఆందోళనగా ఉన్నారా..  ఈ రోజు ఎలా ఫీలవుతున్నారు.. వంటి ప్రశ్నలు ఉంటాయి.

వీటికీ సమాధానాలు ఇస్తే చాలు. ఆ రోజు మన మెదడు పనితీరు ఎలా ఉండబోతుందో ఒక స్కోర్ వస్తుంది. దీని ఆధారంగా కార్యక్రమాలు ప్లాన్ చేసుకోవచ్చంటున్నారు పరిశోధకులు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement