టోర్నడోల దెబ్బకు అమెరికా అతలాకుతలం | At least 13 dead as severe storms roll across US | Sakshi
Sakshi News home page

టోర్నడోల దెబ్బకు అమెరికా అతలాకుతలం

Published Tue, May 2 2017 1:09 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

At least 13 dead as severe storms roll across US

కాంటాన్‌: అమెరికాను టోర్నడోలు, తుఫాన్‌లు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. అమెరికా దక్షిణ, మధ్య పశ్చిమ ప్రాంతాలను టోర్నడోలు, వరదలు ముంచెత్తగా, పశ్చిమ కాన్సాస్‌ను మంచు తుఫాన్‌ చుట్టేసింది. వీటి దెబ్బకు ఇప్పటివరకు 14 మంది మరణించారు. తూర్పు టెక్సాస్‌లో ఏర్పడిన టోర్నడోల దెబ్బకు కొన్ని చిన్న పట్టణాలు భారీగా దెబ్బతిన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement