పాక్‌ గగనతలంపై ప్రయాణం ప్రమాదమే | Dont Use Pak Air Space US Airlines Advice | Sakshi
Sakshi News home page

పాక్‌ గగనతలంపై ప్రయాణం ప్రమాదమే

Published Fri, Jan 3 2020 8:49 AM | Last Updated on Fri, Jan 3 2020 8:49 AM

Dont Use Pak Air Space US Airlines Advice - Sakshi

న్యూఢిల్లీ: ఉగ్ర చర్యల వల్ల పాక్‌ గగనతలంపై ప్రయాణం ప్రమాదకరమని అమెరికా ఎయిర్‌లైన్స్, ఆ సంస్థ పైలట్లకు యూఎస్‌ ఏవియేషన్‌ రెగ్యులేటర్‌ అయిన ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ హెచ్చరించింది. గతేడాది డిసెంబర్‌లో దీనిపై ఎయిర్‌మెన్లకు నోటమ్‌ (నోటీస్‌ టు ఎయిర్‌మెన్‌) ఇచ్చింది. అమెరికాకు చెందిన ఎయిర్‌పోర్టులు, ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలిపింది. తక్కువ ఎత్తులో ప్రయాణించే విమానాలు ముప్పు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement