చైనాలోని చుయంగ్ జిల్లాలోని సున్షీ టౌన్షిప్లో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
బీజింగ్: చైనాలోని చుయంగ్ జిల్లాలోని సున్షీ టౌన్షిప్లో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమిదిమంది మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.