ఆ నలుగురు మైక్రో సాఫ్ట్ వీడారు | four seniours of microsoft resigned | Sakshi
Sakshi News home page

ఆ నలుగురు మైక్రో సాఫ్ట్ వీడారు

Published Thu, Jun 18 2015 10:51 AM | Last Updated on Sun, Sep 3 2017 3:57 AM

ఆ నలుగురు మైక్రో సాఫ్ట్ వీడారు

ఆ నలుగురు మైక్రో సాఫ్ట్ వీడారు

హైదరాబాద్: ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ మైక్రో సాఫ్ట్ కంపెనీ నుంచి నలుగురు సీనియర్ ఉద్యోగులు తప్పుకున్నారు. తాము బాధ్యతలను విరమించుకుంటున్నామని రాజీనామా సమర్పించారు. ఈవిషయాన్ని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల స్వయంగా ఈ మెయిల్ ద్వారా ప్రతి ఉద్యోగికి తెలియజేశారు.

ఇంజినీరింగ్ విభాగాన్ని మూడు గ్రూపులుగా చేయాలన్న తన నిర్ణయాన్ని వారు వ్యతిరేకించారని సత్య నాదెళ్ల అందులో వివరణ ఇచ్చారు. డివైజెస్ గ్రూప్ను పర్యవేక్షిస్తున్న స్టీఫెన్ ఈలోప్, అడ్వాన్స్ టెక్నాలజీ హెడ్ ఎరిక్ రూడర్, బిజినెస్ సొల్యూషన్స్ విభాగం చీఫ్ కిరిల్ తతారినివోలు మైక్రోసాఫ్ట్ ను వీడినట్లు ఆయన తెలియశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement