మిషెల్ కోరుకుంటే.. కేబినెట్‌లో చోటు!: హిల్లరీ | Hillary Clinton comments on Michelle Obama | Sakshi
Sakshi News home page

మిషెల్ కోరుకుంటే.. కేబినెట్‌లో చోటు!: హిల్లరీ

Published Wed, Nov 2 2016 3:09 AM | Last Updated on Mon, Sep 4 2017 6:53 PM

మిషెల్ కోరుకుంటే.. కేబినెట్‌లో చోటు!: హిల్లరీ

మిషెల్ కోరుకుంటే.. కేబినెట్‌లో చోటు!: హిల్లరీ

వాషింగ్టన్: ఈనెల 8న జరిగే ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే.. అమెరికా ప్రస్తుత ప్రథమ పౌరురాలు మిషెల్ ఒబామాకు మంత్రి వర్గంలో చోటు కల్పించేందుకు తనకు అభ్యంతరమేమీ లేదని డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ స్పష్టం చేశారు. ‘ప్రపంచవ్యాప్తంగా బాలికల విద్య వంటి అంశాలపై దృష్టి సారించాలని అనుకుంటున్నట్లు మిషెల్ గతంలో నాతో చెప్పారు.

పాలనలో ఉత్తమ భాగస్వామి కావాలని నేనూ కోరుకుంటున్నాను. ఒకవేళ ప్రభుత్వంలో పాలుపంచుకోవాలని ఆమె అనుకుంటే.. తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి’ అని హిల్లరీ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement